తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చినరామాపురం పంచాయతీ పరిధిలో శుక్రవారం ఏనుగులు సంచరించాయి బొమ్మల భారతి మునిరత్నం కొబ్బరి అరటి చెట్లు పశువుల గడ్డిని నాశనం చేశాయి ఇతర రైతుల పొలాల్లోనూ సజ్జయించడంతో పంటలకు నష్టం వాటిల్లింది అనంతరం పొలాల కంచెను తొక్కుకుంటూ చెరువు వైపు వెళ్లి అడవిలోకి వెళ్లిపోయాయి.