కాకినాడ జిల్లాలోని శ్రావణ శుక్రవారం చివరి వారం కావడంతో జిల్లాలో ప్రముఖ అమ్మవారి ఆలయాల్లో భక్తుల చేత వరలక్ష్మి వ్రతాలు చేయిస్తున్నారు పిఠాపురం కాకినాడలోని వేలాదిగా మహిళలు ఈ వరలక్ష్మీ వ్రతాలకు హాజరయ్యారు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యకుండా ఆలయం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.