సింగరేణిలో అక్టోబర్ మూడో తేదీన సెలవును ప్రకటించాలని ఏఐటిసి ప్రధాన కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. మూడున్న సెలవు కోసం సింగరేణి సి అండ్ ఎండికి ఆగస్టు 9న లేఖ రాయడం జరిగిందని తెలిపారు దసరా గాంధీ జయంతి ఒకే రోజున రావడం వలన కార్మికుల ఇబ్బంది పడుతున్న దృష్టిపై యాజమాన్యం వెంటనే సింగరేణిలో మూడో తేదీన దసరా సెలవులు ప్రకటించాలని కోరారు.