యూరియా కొరత తీర్చలేని కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనలో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విమర్శించారు. గురువారం నాయుడుపేట పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుటనిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైసిపి