ఎచ్చెర్ల మండలం, పరిధిపేట గ్రామంలో రంగనాథ స్వామి దేవాలయం పున:ప్రతిష్ట, 1974లో ప్రవీణులు శ్రీ లక్ష్మీనారాయణ, రామానుజాయ స్వామి వారిచే ప్రతిష్టించిన నాటి నుండి ఆలయంలో అనేక విధాలుగా పూజలు అందుకుంటూ ఆలయం జీర్ణ దశకు చేరుకున్న సందర్భంగా శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆజ్ఞ మేరకు 2018లో పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుని మార్చి 31వ తేదీ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఐదు గంటలకు తెలియజేశారు.