మెదక్ మండల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం రసాభసా. మెదక్ మండల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఎన్నికలు మెదక్ పట్టణ భారత్హాల్లోఈరోజు నిర్వహించారు.మెదక్ మండల ఎలక్షన్స్ కమిటీ సభ్యులుగా ఆడెపు రామకృష్ణ, మంద రామకృష్ణ మహేష్, రంజిత్ కుమార్, రామకృష్ణలు ఆధ్వర్యంలో ఎలక్షన్స్ నిర్వహించారు. ముందుగా ఇటీవల మరణించిన ఫోటోగ్రాఫర్ల ఆత్మ శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం ప్రకటించారు. ఎలక్షన్ మండల అధ్యక్షులుగా బసవరాజ్, ప్రధాన కార్యదర్శిగా బోయిన్ శ్రీకాంత్, కోశాధికారి శశివర్ధన్ రెడ్డి. మరో గ్రూపు సురేందర్, ప్రధాన కార్యదర్శి హరీష్ కోశాధికారిగా శ్రీకాంత్ లు పోటీలలో ఉన్నారు