శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా శుక్రవారం రాత్రి సెంటర్ లైటింగ్ నుంచి ఒక్కసారిగా మాటలు చెలరేగాయి.. ఆ ప్రాంతంలో చీకటిగా ఉండడంతో హైమాస్ట్ లైట్ ఏర్పాటు చేశారు.. దీని నుంచి మంటలు రావడంతో స్థానికులు మున్సిపల్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని ఉపకేంద్రంలోని నీటిని తెచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు..