మారుపేరుల సమస్య పరిష్కరించాలని గుర్తింపు సంఘం స్పందించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ Aituc ఆఫీస్ ముందు సింగరేణి మారుపేర్ల డిపెండెన్స్ ఉద్యోగ బాధితులు ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అయితే ఆఫీసులో గుర్తింపు సంఘం ఏఐటియుసి అధ్యక్షులు సీతారామయ్య ఉండగా సీతారామయ్య బయటికి రావాలంటూ నినాదాలు చేస్తూ బైటాయించారు.