తిరుమల శ్రీవారిని సినీ నటుడు దాసరి అరుణ్ శనివారం దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే పట్టు వస్త్రం తో వారిని సత్కరించారు.