Download Now Banner

This browser does not support the video element.

భాకరాపేట సిద్ధవటం ప్రధాన రహదారిలో సూచికలు ఏర్పాటు

Rajampet, Annamayya | Sep 2, 2025
భాకరాపేట సిద్ధవటం ప్రధాన రహదారిలోని భాగారపేట సమీపంలో కల్వర్టుపై ప్రమాద సూచికలు ఏర్పాటు చేసినట్లు 11 వ ఏపీ ఎస్పీ బెటాలియన్ కమాండెడ్ ఆనంద్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రధాన రహదారిలో కల్వర్టుపైన రక్షణ కు సంబంధించిన ఎటువంటి బ్యారియర్స్ లేకపోవడంతో తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురువు అవుతున్నారు. ఈ మేరకు ప్రమాద సూచికలను తెలుపుతూ పోలీస్ బారికేట్ టేప్ రోల్స్ తో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us