ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలోని ఏబీఎం పాలెం లో టిడిపి మండల ఎస్సీ సెల్ నాయకులు కటికల దానం లక్ష్మమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు వారి స్వగృహం వద్ద లక్ష్మమ్మ భౌతిక కాయానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.