సీతారాం ఏచూరి గారి ఆశయాలను సాధిస్తాం *భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాంసిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కడారి నర్సీతారాం ఏచూరి గారి ఆశయాలను సాధిస్తామని, ఆయన చూపిన బాటలో సీపీఎం మెదక్ జిల్లా పార్టీ నడుచుకుంటుందని సీపీఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ అన్నారు. ఈరోజు కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి ప్రథమ వర్ధంతి (ఆగస్టు 12 వ తేదీ) సంధర్భంగా ఈరోజు ఎల్ కిషన్ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే మల్లేశం నాయకులు సంతోష్ వెంకట్ సత్యం రాణి తదితరులు పాల్గొన్నారు