యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంకు సమీపంలో సిఐ యాలాద్రి నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఆదివారం సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినట్లయితే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని సూచించారు ప్రతి ఒక్కరు ఎలిమెంట్ ధరించాలన్నారు ..మైనర్ పిల్లలకు వాహనాలు నడపడానికి ఇవ్వకూడదని అన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.