ప్రజల భద్రత నేరాల నియంత్రణ నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని బెజ్జూరు ఎస్సై సర్తాజ్ పాషా అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో వర్తక వ్యాపారులతో బెజరు ఎస్ఐ సమావేశం ఏర్పాటు చేశారు. వ్యాపారులందరూ తమ షాపుల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే తమ బాధ్యతగా మండల కేంద్రంలోని ఆయా చౌరస్తాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు,