పర్లొవపేట రాజీవ్ గృహకల్పలో త్రాగునీటి సమస్యపై ఆర్‌సిపిఐ ఆధ్వర్యంలో మహిళల నిరసన కాకినాడ: కాకినాడ కార్పోరేషన్ పరిధిలోని పర్లొవపేట రాజీవ్ గృహకల్ప అపార్ట్‌మెంట్లకు త్రాగునీటి సరఫరా అందించాలని డిమాండ్ చేస్తూ ఆర్‌సిపిఐ ఆధ్వర్యంలో మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.