మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి రైతు క్యూ లైన్ లో నిలబడి సమస్య పడిపోయిన సంఘటన కొత్తగూడ మండలం పోగులపల్లి చోటుచేసుకుంది వీడియో కోసం క్యూ లైన్ లో నిలబడిన నరసయ్య అనే రైతు జ్వరంతో బాధపడుతూనే గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడడంతో తీవ్ర అస్వస్థతకు గురై కళ్ళు తిరిగి కింద పడిపోయాడు హుటాహుటిన రైతును కొత్తగూడా ఆసుపత్రికి తరలించారు ఆరోగ్యం బాగా లేకున్నా యూరియా కోసం నిలబడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.