జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు సంయుక్తంగా గణపతి నిమజ్జనం చేసే వట్టివాగును పరిశీలించారు కలెక్టర్ గారు మాట్లాడుతూ గణపతి నిమజ్జనం చేసే దగ్గర వాగులో పూడిక తీయించాలని మూడు పాయింట్లు పెట్టాలని రెండు క్రేన్లు ఏర్పాటు చేసి లైటింగ్ అధికంగా పెట్టాలని సిబ్బందిని షిఫ్టు వైస్ డ్యూటీ వెయ్యాలని క్రేన్ ఆపరేటర్స్ ను ట్రాక్టర్ డ్రైవర్లను అదనంగా ఉంచాలని వాగు చుట్టూ భారీ కేడ్లు ఏర్పాటు చేయాలని గణపతి శోభాయాత్రను శాంతియుతంగా జరిగేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశించారు ఈ కార్యక్రమంలో, జిల్లా కలెక్టర్ శ్రీ జి సత్యప్రసాద్ గారు,జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్