Download Now Banner

This browser does not support the video element.

సత్తుపల్లి: సత్తుపల్లి లో పలు బీసీ సంఘాల ఆధ్వర్యంలోని ముఖ్య సమావేశం

Sathupalle, Khammam | Sep 7, 2025
జాతీయ బీసీ సంక్షేమ సంఘం. ఆధ్వర్యంలో సత్తుపల్లి కేంద్రంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహ ఏర్పాటుకు ఆదివారం నాడు ఆ సంఘ కార్యాలయంలో వివిధ సంఘాల నాయకులతో సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమo లో పలు సంఘాల నాయకులు వారి అభిప్రాయాలను తెలిపారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమ ఏర్పాట్లుకు అన్ని విధాలుగా సహకరిస్తున్న గౌరవ శాసనసభ్యులు డా మట్టా రాగమయి దయానంద్ కి ధన్యవాదలు తెలిపారు. ఆదివారం రోజు సమావేశంలో విగ్రహ నిర్మాణ ఏర్పాట్లు, జన సమీకరణ,
Read More News
T & CPrivacy PolicyContact Us