Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో సబ్ రిజిస్టార్ సస్పెండ్

Medchal, Medchal Malkajgiri | Aug 23, 2025
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో నిషేధంలో ఉన్న 83 సర్వే నెంబర్ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో శనివారం కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ అశోకుని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజి సస్పెండ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ బూట్ ట్రాన్స్ఫార్మర్ లో భారీగా నగదు చేతులు మారినట్లు సమాచారం. కోట్లు విలువ చేసే భూమిని సబ్ రిజిస్టార్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ తగ్గించారని ఆరోపణలు ఉన్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us