వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ఘనపూర్ గ్రామంలో నేడు ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిసిసి ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షునిగా రాములు, ఉపాధ్యక్షులుగా బి రాములు, కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా వెంకటయ్య, బుగ్గయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా భీమయ్య, మైనార్టీ అధ్యక్షులుగా ఇమామ్, ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.. ఈ సందర్భంగా భీమిరెడ్డి మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఐక్యమత్యంగా కృషి