కాగజ్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు ఆందోళన చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రైతులకు మద్దతు పలికారు. కాంగ్రెస్ బిజెపి యూరియా ఇస్తే రైతులు రోడ్ల మీదికి ఎందుకు వచ్చి ఆందోళన చేస్తారని ప్రభుత్వం పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కాంగ్రెస్ బిజెపి నాయకులు రైతులకు యూరియాని పంపిణీ చేయకుండా 700 రూపాయలకు ఒక బస్తాలు బ్లాక్లో అమ్ముకుంటూ దండాలు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు,