Download Now Banner

This browser does not support the video element.

మైలవరం: పెన్నా నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

Rayachoti, Annamayya | Aug 31, 2025
మైలవరం మండలం వేపరాలకు చెందిన వెంకటరమణ (32) శనివారం పెన్నా నదిలో ఈతకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా, ఆదివారం ఆయన మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపారు. పెన్నా నదిలో నిలిపిన నీటిని తిరిగి వదిలినట్లు అధికారులు వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us