సంగారెడ్డి జిల్లా నారాయణపేట పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో విద్యార్థులకు శనివారం గైడెన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని లక్ష్యసాధన కోసం కష్టపడి విద్యాభ్యాసం చేయాలని నారాయణ సబ్ కలెక్టర్ ఐఏఎస్ ఎన్ ఉమా హారతి, సంగారెడ్డి జిల్లా ఎస్పీ పంకజ్ పరితోష్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు.