Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: నగరంలో ఓబిఎస్ జంక్షన్ వద్ద ఆకట్టుకున్న ఆపరేషన్ సింధూర్ భారత ఆర్మీ గణపయ్య, చూసేందుకు ఎగబడ్డ భక్తులు

Srikakulam, Srikakulam | Aug 27, 2025
శ్రీకాకుళం నగరంలోని ఓబిఎస్ జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన భారత ఆర్మీ గణపయ్య విగ్రహం అందరిని ఆకట్టుకుంటుంది.. నిర్వాహకులు ఏర్పాటు చేసిన మండపంలో ఏర్పాట్లు" ఆపరేషన్ సింధూర్" ను తలపించినట్లు ఉండడంతో భక్తులందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.. ఈ ఏడాది నగరంలో విగ్రహాల ఏర్పాటు అదిరిపోయాయని స్థానికులు తెలిపారు.. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ మండపాలను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు..
Read More News
T & CPrivacy PolicyContact Us