Download Now Banner

This browser does not support the video element.

కోరుట్ల: కోరుట్ల పట్టణంలో డంపింగ్ యార్డ్ వద్ద ప్రాంతంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి భయం పట్టణవాసులు

Koratla, Jagtial | Sep 13, 2025
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని డంపింగ్ యార్డ్ వద్ద ప్రతిరోజు కుక్కలు స్వైర విహారం చేయడంతో పట్టణ వాసులతో పాటు ఆ యొక్క కాలనీ ప్రజల్లో భయం గురవుతున్నారు ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను అరికట్టాలని గతంలో ఎందన్నో పిల్లలను కుక్కలు కాటేసిన సంఘటనలు ఉన్నాయని పునరుద్ధం కాకుండా మున్సిపల్ అధికారులు కుక్కలను అరికట్టాలని కోరుతున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us