ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కెరమెరి మండలంలోని బాబేఝరి,గోండుగూడ కల్వర్టులు వరద ప్రవాహానికి కొట్టుకోయాయని బీఎస్పీ ఆసిఫాబాద్ ఇంచార్జీ కనక ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కల్వర్టు కొట్టుకోవడంతో అంగన్వాడీ పిల్లలకు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. స్వతంత్రం వచ్చి 75 సం..రాలు అయినప్పటికీ ఆ గ్రామానికి రోడ్డు,వంతెన లేకపోవడం చాలా బాధాకరమన్నారు.