తాళ్లపూడి మండలం పైడిమెట్ల గ్రామం నుంచి గోపాలపురం మెయిన్ రోడ్డు పెద్ద పెద్ద గుంతలతో నిండిపోయి ప్రయాణానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనం తెలుపుతున్నారు. కొద్దిపాటి వర్షానికి గోతుల్లో నీరు నిండిపోయి వాహనాలు అందులో కూలిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గుంతలను పూడ్చి అపయాలనుంచి కాపాడాలని వాహన చోదకులు కోరుతున్నారు.