Download Now Banner

This browser does not support the video element.

పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

Puttaparthi, Sri Sathyasai | Sep 10, 2025
కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో నిర్వహించనున్న తొలి భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 1:30 నిమిషాలకు పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేశారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి విచ్చేసిన ఆయనకు జనసేన నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు. 01:40 నిమిషాలకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెలికాప్టర్ లో అనంతపురం బయలుదేరి వెళ్లారు.
Read More News
T & CPrivacy PolicyContact Us