అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బిజెపి నాయకుడు అవగాహన లేకుండా మాట్లాడుడు కరెక్ట్ కాదు.. జగిత్యాల జిల్లా మెటుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి బిజెపి,బిఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సత్యం రెడ్డి మాట్లాడుతూ..... ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తానని వాగ్దానం చేసిన ధర్మపురి అరవింద్ ఇప్పటివరకు తన హామీ నెరవేర్చలేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. అటు బిజెపి, ఇటు బిఆర్ఎస్ రెండు పార్టీలు రైతులను మోసం చేశాయి. కానీ