Download Now Banner

This browser does not support the video element.

కాణిపాకం వరసిద్ధ వినాయక స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

Srikalahasti, Tirupati | Sep 1, 2025
*గణపయ్యకు పట్టు వస్త్రాలు* *కాణిపాకం శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి దంపతులు* *శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరుపున కాణిపాకం వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే బొజ్జల మరియు ఆలయ ఈవో, అధికారులు* *శ్రీ కాళహస్తీశ్వరాలయం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేసిన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన కాణిపాకం ఆలయ ఈవో మరియు అధికారులు,అనంతరం పట్టువస్తాల సమర్
Read More News
T & CPrivacy PolicyContact Us