Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 24, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ఉండబడిన ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి గుడి ఆలయాన్ని కూల్చివేయడం సరికాదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కేతిరెడ్డి అన్నారు శనివారం సాయంత్రం 6:40 గంటలకు గ్రామంలోని ఆ స్థలాన్ని పరిశీలించారు అటవీశాఖ అధికారులు ఈ చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. వెంటనే పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.