ప్రకాశం జిల్లా ఒంగోలులోని సీవీయన్ రీడింగ్ రూమ్ ప్రాంగణంలో శుక్రవారం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సీపీఐ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులను వివరిస్తూ సాంప్రదాయ దుస్తులను మహిళలు నృత్యం అందర్నీ విశేషంగా ఆకర్షించింది.