గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరి ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని దారుర్ ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం బందోబస్తు నిమిత్తం మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని దీని కొరకు ఎలాంటి రూపం చెల్లించాల్సిన అవసరం లేదని మొబైల్ ద్వారా గాని కంప్యూటర్ ద్వారా గాని నమోదు చేసుకోవచ్చని తెలిపారు.