ప్రధాని నరేంద్ర మోడీ తల్లి పై అనుచిత వ్యాఖ్యలు వేయటం సరైన విధానం కాదని బిజెపి మోర్చా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నిషిత రాజు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి పై రాహుల్ గాంధీ నిరసిస్తూ... విజయవాడ విజయ టాకీస్ నుండి అప్సర టాకీస్ వరకు బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా ఇషిత మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదన్నారు. ఈ ఘటన రాహుల్ గాంధీ ఖండించకపోవడం బాధాకరమన్నారు. భారతదేశంలో ఉన్న తల్లులందరికీ తక్షణమే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు.