సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమంలో కమాన్పూర్ మండలం రొంపి కుంట గ్రామానికి చెందిన మహిళ కోర్టు వివాదంలో ఉన్న భూమిపట్ల పోలీసులు జోక్యం చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా అదనపు కలెక్టర్ బి వేణుకు తన ఫిర్యాదును అందించారు తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు విన్నవించారు