చంద్రగిరి మండలం వడ్డేపల్లి లోని పేకాట శిబిరాలపై పోలీసులు మెరుపు దాడి చేపట్టారు గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు ఒక కారు 5 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు చంద్రగిరి పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.