రైతుల కోసం వైసిపి నిరంతరం పోరాటం చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు కాకినాడలోని ఆయన బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యూరియా కొరత ఉన్నప్పటికీ లేదని కూటమి ప్రభుత్వం చెప్పడం హాస్యస్పదమన్నారు. ఈనెల తొమ్మిదిన్న రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అన్ని ఆర్డిఓ కార్యాలయాలకు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు.