పత్తికొండ డివిజన్ దేవనకొండ లో దారుణం గురువారం చోటుచేసుకుంది భార్య శ్రావణి పై అనుమానంతో 8 నెలల బాబును డ్రమ్ములో వేసి చంపిన తండ్రి చాకలి సురేష్ గతంలో భార్యను చిత్రహింసలు చేసి చంపిన చాకలి సురేష్ రెండో వివాహం శ్రావణిని చేసుకున్నాడు. రెండో వివాహం చేసుకున్న శ్రావణిని చంపే ప్రయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. శ్రావణి కి పరిస్థితి విషమంగా ఉంటే కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో నిందితుడు చాకలి సురేష్ కేసు నమోదు చేసి గాలిస్తున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.