మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి గురువారం మధ్యాహ్నం వచ్చిన బాంబు బెదిరింపు మేలు ఫేక్ మేలని షేక్ బషీరాబాద్ ఏసిపి రాములు అన్నారు కలెక్టరేట్ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు బాంబు స్క్వేర్ డాగ్స్ కార్డుతో కార్యాలయంలో మొత్తం తనకి నిర్వహించామని ఎక్కడ బాంబు లభించలేదని ఏసీబీ తెలిపారు ఎక్కడి నుంచి ఈ మెయిల్ వచ్చిందో వాటిపై దర్యాప్తు చేపట్టినట్లు ఎసిపి రాములు తెలిపారు