Download Now Banner

This browser does not support the video element.

ఉయ్యూరులో డీజే ల ఏర్పాటుకు అనుమతి లేదు, నిర్దిష్ట ప్రమాణాలతోనే మైకులు ఏర్పాటు చేసుకోవాలి: సీఐ రామారావు

Machilipatnam South, Krishna | Aug 23, 2025
ఉయ్యూరులో డీజే ల ఏర్పాటుకు అనుమతి లేదు, నిర్దిష్ట ప్రమాణాలతోనే మైకులు ఏర్పాటు చేసుకోవాలి: సీఐ రామారావు ఉయ్యూరు సర్కిల్ కార్యాలయం నందు గణేష్ మండపాల నిర్వాహకులతో శనివారం మద్యాహ్నం ఒంటిగంట సమయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ రామారావు మండపాల నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలను నియమ నిబంధనలను వివరించారు. మండపాలు ఏర్పాటు చేసుకునేవారు ముందుగా కమిటీని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. డీజే ల ఏర్పాటుకు అనుమతి లేదు. నిర్దిష్ట ప్రమాణాలతోనే మైకులు ఏర్పాటు చేసుకోవాలని ఆన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us