గంభీరావుపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశానికి సెస్ డైరెక్టర్ నారాయణ రావు. లక్ష్మణ్. కమలాకర్ రెడ్డి విచ్చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 20 నెలలు గడుస్తున్న గంభరావుపేట మండలానికి ఏం అభివృద్ధి చేశారని చెప్పాలని అన్నారు గతంలో హై లెవెల్ బ్రిడ్జి కి కేటీఆర్ మంజూరు చేస్తే 20 నెలలు అధికారంలో ఉండి బ్రిడ్జి పనులను చేపట్టకుండా 17 కోట్లు బిఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 10 కోట్ల 60 లక్షలు వెచ్చించి