ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజి పినపాక బ్రిడ్జి వద్ద లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు,బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలు,మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తుండగా బస్సును ఢీ కొట్టిన లారీ,గాయపడ్డ ప్రయాణికులను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించిన పోలీసులు తృటి లో తప్పిన పెను ప్రమాదం