Download Now Banner

This browser does not support the video element.

అక్రమంగా గ్రావెల్ తరలింపు ఆరోపిస్తున్న స్థానికులు

Rajampet, Annamayya | Oct 6, 2025
రాజంపేట మండలంలోని MG పంచాయతీలో ఇండస్ట్రియల్ ఏరియాలో అక్రమంగా గ్రావెల్ను టిప్పర్లో ముమ్మరంగా తరలిస్తున్నారు. రాజంపేట ఎమ్మార్వో దృష్టికి రావడంతో తహసిల్దార్ ఆదేశాలతో వీఆర్ఏ ఘటన స్థలానికి వెళ్లి తవ్వకాలు నిలిపివేశారు. ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాలు రాజకీయ పలుకుపడుతూ జోరుగా సాగుతున్నాయని సమాచారం. అధికారులు కు ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు పట్టించుకోవడంలేదని అంటు స్థానికులు ఆరోపించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us