గుమ్మేపల్లి గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణి భరోసాని ఇచ్చారు. సోమవారం మధ్యాహ్న 12:00 50 నిమిషాల సమయంలో గ్రామంలో పర్యటించి పింఛన్లను పంపిణీ చేశారు.