మంగళవారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి గద్వాల మండలం పరిధిలోని గోనుపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాజీద్ ఆధ్వర్యంలో తుర్కకాశ కార్మికులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి వినతిపత్రం అందజేశారు..