Download Now Banner

This browser does not support the video element.

ఖమ్మం అర్బన్: ఖమ్మం నగరంలో చంద్రగ్రహణం సందర్భంగా మూతపడ్డ ఆలయాలు

Khammam Urban, Khammam | Sep 7, 2025
చంద్రగ్రహాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుండి ఖమ్మం నగరంలోని అని దేవాలయాలు మూసివేశారు. ఖమ్మం నగరంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రేపు 9:30 గంటల వరకు మూసి ఉంచనున్నారు . ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు కూడా మూసివేయబడతాయి. ఇక సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, గ్రహణ శాంతి హోమపూజలు నిర్వహించి, ఉదయం 9:30 నుండి భక్తులకు దర్శన అనుమతించనున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us