దేవరపల్లి మరియు గౌరీపట్నం మండలాల్లోని బ్యాక్ సొసైటీలను కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడ యూరియా నిల్వలు జిల్లాలో ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో యూరియా వినియోగం మరియు సర్ఫరా పైన సమ్మెకు ఇస్తూ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు ఇచ్చే నానో యూరియాను రైతులు వినియోగించాలంటూ సూచించారు. రైతుల అవసరాలు తీరేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.