Download Now Banner

This browser does not support the video element.

గంగాధర నెల్లూరు: లిక్కర్ స్కాం కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫోన్

Gangadhara Nellore, Chittoor | Sep 12, 2025
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపేందుకు ఏసీబీ కోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే ఈ కేసులో నారాయణ స్వామిని సిట్ విచారించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి ఫోన్‌లో కీలక ఆధారాలు లభిస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us