నెల్లూరు మేయర్ పదవి పోతుందా? నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి పదవి పోతుందా? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంది. ఆమె YCP తరఫున మేయర్గా గెలిచారు. కూటమి అధికారంలో రావడంతో YCPకి రాజీనామా చేసి TDPలోకి చేరే ప్రయత్నం చేసినా ఫలించలేదు. మరోవైపు పదవీకాలం నాలుగేళ్లు పూర్తివడంతో TDP అధిష్ఠానం త్వరలోనే అవిశ్వాసతీర్మానం పెట్టి మేయర్ను పదవి నుంచి దించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.