భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం 8 గంటలకు మాట్లాడారు పిఎసిఎస్ మాజీ చైర్మన్ పూర్ణచందర్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘనపురం పిఎసిఎస్ కార్యాలయానికి యూరియా వచ్చినప్పటికీ ఉదయం నుంచి రైతులకు అందించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, వెంటనే అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని లేని యెడల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు పూర్ణచందర్ రెడ్డి.